Bengal Hockey Coach Asks U-19 Players To Shave Heads For Match Loss | Oneindia Telugu

2019-01-22 164

It has been reported that a number of players of U-19 Hockey team of Bengal were forced to shave off their heads and go bald by their coach
#BengalHockeyCoach
#BengalU-19HockeyPlayers
#ShaveHeads
#MatchLoss

మ్యాచ్ ఓడిపోయారని జట్టు మొత్తానికి గుండు గీయించాడు ఓ కోచ్. ఈ దారుణ సంఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. అండర్‌-19 ఆటగాళ్లకు ఆ జట్టు కోచ్‌ ఆనంద్‌ కుమార్‌ విధించిన గుండు శిక్షపై బెంగాల్‌ హాకీ సంఘం (బీహెచ్‌ఏ) విచారణకు ఆదేశించింది. ఈ సంఘటనపై సోమవారం త్రిసభ్య విచారణ కమిటీని నియమించినట్లు బీహెచ్‌ఏ కార్యదర్శి స్వపన్‌ బెనర్జీ తెలిపారు.